అనుకోని ఇబ్బంది!!! 2 వ భాగం – Telugu Sex Stories

అలా ట్రైన్ లో…ప్రయాణం సాగుతూ ఉంటే..వాళ్ళ వాళ్ళ మనసుల్లో వారి స్థితికి తగ్గ ఆలోచనలు రేగుతూ ఉంటే
ఇద్దరూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో జారుకున్నారు

అనుకోని ఇబ్బంది!!! – 1→

కాఫీ!! కాఫీ!! అంటూ వినిపించే అరుపులకి శ్రీధర్ కి మెలుకువ వచ్చింది. మెల్లగా కళ్ళు నులుముకొని చూస్తే
ఇంకా చీకటి తీరినట్టు లేదు. మెల్లగా లేస్తుంటే లుంగీ జారిపోయింది…టక్కున పట్టుకొని చూశాడు.. అటు ఇటు
ఎవరూ లేరు

ఆమె గాఢ నిద్రలో ఉంది

హమ్మయ్య!! అని అనుకోని లుంగీ బిర్రుగా కట్టి బయటకు వచ్చాడు. పాంట్రీ స్టాఫ్ అనుకుంటా. కాఫీ!! కాఫీ!! అని అరుస్తుంటే…

ఎందుకు అరుస్తావు ? ఈ భోగి లో ఎవరూ లేరుగా. ఉన్న వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు….డిస్టర్బ్ చెయ్యకు అని అంటే..అతను సరే సార్!! అని..మీకేం కావాలి అని అడుగుతాడు

ఒక కాఫీ ఇవ్వు అని అడిగి

అవును!! నిన్న tc.. ఇక్కడ మంచి నీళ్ళు కూడా దొరకవు అన్నాడు…మరి సడన్ గా పాంట్రీ ఎలా వచ్చింది?? అన్నాడు

అతను నవ్వుతూ!! పాంట్రీ మొదటి నుంచే ఉంది సార్. అనుకోకుండా ఇక్కడి చెఫ్ కి ఒంట్లో బాగోలేదు. అతను మధ్యలోనే దిగిపోవాల్సి వచ్చింది. అంత రాత్రిలో ఇంకో చెఫ్ కి టైం లేకపోయింది. తరువాత స్టాప్ లో వేరే చెఫ్ ని ఆరెంజ్ చేశారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోవడంతో…tc మీరు వేరే ఏర్పాటు చేసుకుంటారు అని అలా చెప్పి ఉంటాడు సార్
అని అంటాడు

అయితే ఇప్పుడు పాంట్రీ లో అన్నీ దొరుకుతాయా?

హా!! దొరుకుతాయి సార్ అంటాడు. సరే ఒక గంట తరువాత మళ్ళీ రా…మేడం గారు లేస్తారు ఆవిడకి కాఫీ, టీ ఏదైనా తాగుతారు. అని చెప్పి..కాఫీ తీసుకోని డబ్బులు ఇచ్చి పంపిస్తాడు

శ్రీధర్ లోపలికి వచ్చి..కాఫీ పక్కన్న పెట్టి మొహం కడుక్కొని వచ్చి..మెల్లగా సిప్ చేస్తూ ఉంటాడు..అప్పటికి టైం 5.45 am.

ఎలాగూ స్నానం చేసే అవకాశం లేదు అని..అలా రిలాక్స్ అవుతూ…రాత్రి జరిగింది ఆమెనే చూస్తూ మరోసారి నెమరు వేసుకుంటూ ఉంటాడు

అతనిలో గుండె వేగం పెరుగుతుంది. ఇలాటి అనుభవం మొదటిసారి తనకి. పెళ్లి అయ్యి ఇంత కాలంలో ఎప్పుడూ,, ఏ ఆడదాన్ని చూపుల్లో కూడా తేడాగా చూడని తనకి..ఇలా అనుకోకుండా…ఎలా ?

ఒక పక్క తప్పుగా..మరో పక్క అవసరం కదా అని
అన్నింటికి మించి…మరొక్కసారి మనసు కోరుతూ ఉంది మళ్ళీ అలా కావాలని. అతనికి ఉక్కిరి బిక్కిరి అవుతుంది

ఇంతలో

ఆమె మెల్లగా లేస్తుంది. పైట సర్దుకొని ఒక్కసారి ఎదురుగా ఉన్న శ్రీధర్ ని చూస్తుంది

ఒక్కసారిగా సిగ్గు ముంచుకు వచ్చేస్తుంది. తల దించుకొని

వార్ని!! ఇబ్బంది.. అనుకోనిది అయినా..భలే మంచి పరిచయం అయ్యింది. ఈ రోజుల్లో ఇలాటి మగాళ్లు ఉన్నారా ? ఎంత గౌరవంగా చూస్తున్నారు…ఇలాటి అతను నాకు భర్తగా రాకుండా …ఒక డబ్బు మనిషితో, అవకాశ వాదితో నాకు అలా జరిగింది ఏంటో!! రాత్రి జరిగిన దానికి నాది అవసరమే అయినా ఏమాత్రం అడ్వాంటేజీ తీసుకోకుండా ఎంత నిగ్రహంగా ఉన్నారో ఈయన. అతని మగసిరి టచ్ అవ్వడం గుర్తుకు వచ్చి కొద్దిగా సిగ్గుతో నవ్వుకొని..ఎంతైనా మగాడే కదా!! ఆ మాత్రం లేకపోతే ఎలా.. అని వెనకేసుకు వచ్చింది తనలో తానే అతనిని. ఇలా ఆలోచిస్తూ…ఏంటి ఇలా ఆలోచిస్తున్నా..అని అనుకుంటుంది.

ఇతని సహా ప్రయాణం వల్లనో ఏమో నాలో బాధ తగ్గింది. చాలా ఉపశమనం పొందాను అని ఆమె అతన్ని కృతజ్ఞత భావంతో క్రీగంట చూస్తుంది

ఆమె అలా చూడటం చూసిన శ్రీధర్ కి మరోలా తోచింది

ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో రాత్రి సంఘటనకు అని అనుకుంటూ..

మీరెళ్లి మొహం కడుక్కు రండి..కాసేపట్లో కాఫీ వస్తుంది అంటాడు.

ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది.

అతను నవ్వుతూ!! మీ సందేహం అర్ధం అయ్యింది. తీరికగా చెబుతా..మీరెళ్లి ఫ్రెష్ అయి రండి అంటాడు

ఆమె ఫ్రెష్ అయ్యి మళ్ళీ కూపే లోకి వచ్చి..అదో లా చూడటంతో

శ్రీధర్ కి ఆమె ఇబ్బంది అర్ధం అయ్యి…మీరు కానివ్వండి నేను బయటకు వెడతాను అని బయటకు వచ్చి కూపే తలుపు వేసేస్తాడు.

అలా భోగి లోనే నడుస్తూ ఉంటాడు. అంతలో కాఫీ వాడు వస్తాడు. రెండు కాఫీ తీసుకొని మళ్ళీ కూపే దగ్గరికి వచ్చి నిలబడే పాటికి ఆమె చీర మార్చుకొని కూపే తలుపు తీస్తూ బయటకు వస్తూ ఉంటుంది…ఇతను కాఫీ రెండు చేతుల్లో పట్టుకొని మెల్లగా వస్తూ ఉంటాడు…ఆమె ఫోర్స్ కి..ఇద్దరి తలలు కొట్టుకుంటాయి

సారీ!!అంటుంది ఆమె..

అతను ఆమె వంక ఒక దేవ కన్యని చూస్తున్నట్టు చూస్తాడు..అబ్బా ఏముంది ఈమె…గళం కూడా సుమధురంగా ఉంది అని..

రండి లోపలికి అని పిలుస్తుంది.

అతను లోపలికి వెళ్ళగానే..కూపే డోర్ వేసేస్తుంది. అతను ఆమె వైపు తిరిగి కాఫీ ఇస్తాడు. ఆమె తీసుకొని చాలా ప్రశాంతంగా తాగుతూ ఉంటుంది

అతను రెండు సిప్పులు వేసి…

ఇలా అడగవచ్చో లేదో …రాత్రి మీరు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి బాధగా ఉన్నారు. కారణం నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు

ఆమెకి నిజంగా రాత్రి ఉన్నంత బాధ ఇప్పుడు లేదు. ప్రశాంతంగా ఉంది.

ఆమె ఒక్కసారి అతన్ని తిన్నగా చూస్తుంది

ఆ..హ!! మీకు ఇబ్బంది లేకపోతేనే లేండి అని అంటాడు.

నేనూ ఇలా చెప్పచ్చో లేదో!! నేను చూసిన చాలా మంది మనుషుల్లో, మగవాళ్ళల్లో …మీకున్న సహృదయం నేనెక్కడ చూడలేదు. నా మనసు మాటగా ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే మొదట మీకే చెబుతాను…అంతవరకూ…. అని ఆగిపోతుంది

ఇట్స్ ఓకే!! మీరేమి ఇబ్బంది పడకండి!! అని

ఆమె తనని ఎంత గౌరవంగా చూస్తుందో కదా…నేనేమో ఆమెని కోరికతో చూశాను అని ఫీల్ అయ్యి…

ఐ యామ్ సారీ!! అంటాడు

అబ్బే!! పర్లేదు అండి అంటుంది

ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా ?

ఆమె ఒక్క క్షణం ఆలోచించి..

ముందు మీరు అంటుంది

అతను…ఓ..హో…నా గురించి చెప్పలేదు కదా…అని అతని గురించి క్లుప్తంగా చెబుతాడు

నైస్!! అని

నా పేరు లక్ష్మీ శృతి. అంతకు మించి చెప్పలేను అంటుంది

సరేలేండి!! ఇట్స్ ఓకే అంటాడు.

కాఫీ అయిపోయాక..తానేదో తీసుకోవాలి అని పైకి లేచి ఆమె చేతులు పైకెత్తి తన బ్యాగ్ తీసుకునే క్షణంలో

ఆమె తెల్లని నడుము, పక్కల నుంచి కనిపించి కనిపించకుండా ఉండే పూర్ణ కుంభాలని చూసి …అతని గుండె వేగం పెరుగుతుంది

ఈ అనుభూతి చాలా విచిత్రంగా ఉంది, కొత్తగా ఉంది..భయంగాను ఉంది!!

తల దించేసుకొని…చదివిన పేపర్ ని మళ్ళీ చదువుతూ ఉంటాడు.

ఆమె కావాల్సింది తీసుకోని… కూర్చోని..
ఎదురుగా ఉన్న శ్రీధర్ తో

ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది కొద్దిగా చనువుగా

పేపర్ చదువుతున్నా అంటాడు

ఆమె తెరలు తెరలు గా నవ్వుతూ…

ఓ..హో..ఇదో టైప్ ప్రాక్టీసా?? అంటుంది

అతనికి అర్ధం కాక..తల ఎత్తి చూస్తాడు ఆమె వైపుకి

మాస్టారు!! ఇలా పేపర్ తిరగవేసి కూడా చదవచ్చు అనే కొత్త ప్రాక్టీసు మొదలు పెట్టారా అని…తెరలు తెరలుగా…గట్టిగా నవ్వేస్తు ఉంటుంది ఆమె

తెల్ల మొహం వేసుకొని అమాయకంగా ఆమె వైపు చూసి

దొరికిపోయాను!! అని నెత్తి కొట్టుకొని ఆమె నవ్వుతో శృతి కలిపేస్తాడు!!

అలా..అలా…ఇద్దరి మధ్య…ఒక అపురూప స్నేహ బాంధవ్యం చివురిస్తుంది.

ఆమె మనసులో అతను చాలా గొప్పగా అద్భుతంగా ఉంటాడు.

సౌందర్యం అని ఆడవాళ్ళని అంటారు కానీ…

మగాడి సౌందర్యం చూసే కొద్దీ తనివి తీరదు కదా…అందునా అంతః సౌందర్యం కలిగిన ఇలాటి మగవాళ్లను చూస్తే…అని ఆమె మనసు అతని సాంగత్యం కోరుతుంది

ఈమె బాధ తెలియదు కాని..ఇంత అందాన్ని సొంతం చేసుకున్న పిల్ల…అబ్బాబ్బా!! పైగా తెలివైన జాణ!!
ఎవరో ఆ అదృష్ట జీవి…పూర్వ పుణ్యం అద్భుతంగా చేసుకోని ఉంటాడు..అని అనుకుంటాడు

(అది తానే అవ్వబోతున్నాడు అని అప్పటికి అతనికి తెలియదు)

*****************************************

శృంగారం అంటే కేవలం శరీరాల కలయిక ఒక్కటే కాదు..మనో అంతరంగాల సంభోగ ప్రక్రియ అనే భావంతో వ్రాస్తున్న కథ ఇది. హృదయ సంగమంతోనే పూర్ణమైన శృంగారం సాధ్యం అనేది సత్యం. ఇందులో మసాలా ఆట్టే లేదు అని నిరాశ పడే పాఠకులు… నన్ను క్షమించాలి!!

అవయవాలు ఒక పని ముట్టు లాగా…వాటిని ఉపయోగించి హృదయ తీరాలు చేరితేనే…నిజమైన శృంగార దాహం తీరుతుంది, పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది అని..ఇలా భావించి 2వ భాగంగా పూర్తి చేస్తున్న

మీ అభిప్రాయాలు, సలహాలు ఏమైనా ఉంటే

yourslovingly999@gmail.com కి పంపండి595945cookie-checkఅనుకోని ఇబ్బంది!!! 2 వ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *